అమెజాన్ బిగ్ ఆఫర్
అమెజాన్ బిగ్ ఆఫర్
ఇయర్ ఎండింగ్ ఆఫర్స్, డీల్స్ ప్రకటించింది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్..2023 ఏడాది ముగుస్తు్న్నందున సెల్ ఫోన్లపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. Apple,Samsung, Xiami, Oneplus తో సహా ప్రముఖ బ్రాండ్ లనుంచి స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరలకే అందిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ EMI తో సహా ప్ర్యతేక ప్రమోషన్ల ప్రయోజనాన్ని కస్టమర్లు సులభంగా పొందవచ్చు. సో.. న్యూఇయర్, క్రిస్ మస్ లేదా కొత్త స్మార్ట్ ఫోన్ కి మారాలనుకునే వారికి అమెజాన్ గొప్ప ఆఫర్లను అందిస్తోంది.
Samsung Galaxy M13:
12GB RAM, 6000 mAh బ్యాటరీ, Exynos 850 ప్రాసెసర్, ఆటో డేటా స్వీచింగ్ తో Samsung Galaxy M13 అందుబాటులో ఉంది. దీని ధర : 8,199 లు మాత్రమే.
Realme narzo N55 ఫీచర్లు, ధర:
5000 mAh బ్యాటరీతో, 64MP AI ప్రధాన షూటర్ ను కలిగి ఉంటుంది. ప్రీమియం అల్ట్రా స్లిమ్ డిజైన్ తో 6.72 అంగుళాల డిస్ ప్లే ఫీచర్లతో Realme narzo N55 మంచి ఆఫర్లో అమెజాన్ కస్టమర్లకుఅందిస్తోంది. దీని ధర రూ. 9,999
Samsung Galaxy M14:
HD డిస్ ప్లే, 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు 25Wఫాస్ట్ ఛార్జింగ్ తో మద్దతునిస్తుంది. Samsung Galaxy M14 ధర రూ. 11,990
Redmi12 5G :
సరసరమైన ధరలో 5G కనెక్టివిటీతో, కొత్త Redmi 5G అనేది తాజా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది మంచి కెమెరా, బడ్జెట్ ఆఫర్ లతో వస్తుంది దీని ధర రూ. 13,499
Realme Narzo 60X 5G :
ఈ 5G స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.
Samsung Galaxy M34:
Galaxy M34 5G ట్రిపుల్ కెమెరా సెటప్ లో వస్తుంది. ఇది 6000mAh బ్యాటరీతో మద్దతు, 6.5 అంగుళాల సూపర్ AMOLED ఢిస్ ప్లే కలిగి ఉంటుంది. దీని ధర రూ. 16,499
OnePlus Nord CE 3 Lite 5G
Nord CE3 Lite 5G 6.72 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ తో వస్తుంది. 108MP మెయిన్ షూటర్, 5000mAh బ్యాటరీ మద్దతునిస్తుంది. దీని ధర రూ. 19,999